నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బాత్క నవీన్ కుమార్ అనారోగ్య కారణంతో చనిపోవడంతో అనాజిపురం గ్రామ వాస్తవ్యులైన శిల్పి గ్రూప్ అధినేత పన్నాల సుభాషిని – వెంకట్ రామ్ రెడ్డి లు నవీన్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెలిశాల మురళి, గ్రామ మాజీ ఉపసర్పంచ్ మైలారం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండలం కార్యదర్శి బోల్లపల్లి అశోక్ ,మాజీ వార్డ్ మెంబర్లు గోగు శ్రీనివాస్, వెలిశాల క్రిష్ణ, శ్రీరామ్ బాలకృష్ణ, గ్రామ నాయకులు బిట్టు సుధాకర్, ఎండి షానూర్, తేల్జీర వెంకటేష్, ఎండి రహీం, ఎండి నజీర్, బజీర శివకుమార్, ముంత సత్యనారాయణ లు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES