- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన రైతు తోటకూర లచ్చయ్య (85) అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి పిఎ సి ఎస్ అందుపట్ల బ్యాంకు తరపున రూ.30వేల ఆర్థిక సహాయాన్ని బ్యాంక్ చైర్మన్ మందాడి లక్ష్మి నరసింహ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు తోటకూరి శంకరయ్య, చింతల వెంకట్ రెడ్డి, నల్ల లక్ష్మీ , సంఘ సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, గాదెరాజు సతయ్య , సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



