- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు శనివారం, ఇటీవల తుడుం శీను స్వర్గస్తులైనారు. స్నేహితులు వారి కుటుంబాన్నీ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించి, అందజేసి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి కుండె సిద్ధులు, రుద్రబోయిన శివశంకర్, గుర్రం మహేందర్, జమ్మూ పర్వతాలు, తమ్మడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -