- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జాతీయ బిసివిద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నాందేవాడలో గల వంజరి కులస్తుడు దాత్రిక రవికి రూ.5100 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దత్రిక రవి కొంతకాలంగా పెరాల్సిస్ తో బాధపడుతున్నాడు వీరి కుటుంబానికి వంజరి కులస్తులు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో అందె ప్రవీణ్, దత్రిక రాజు, పుల్లారావ్, నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



