Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత... 

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత… 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. కే జహంగీర్ ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందగా వారి కుటుంబానికి  20 వేల రూపాయల ఆర్ధిక సహాయం , బి ఆర్ఎస్ పార్టీ నాయకులు  దేవునూరి బాలయ్య ప్రమాదశతో యాక్సిడెంట్ గురై కాలు విరిగినదున 30 వేల రూపాయల ఆర్థిక సహాయం  భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి జిల్లా  గ్రామ యువకులు, కార్యకర్తలు కలిసి అందజేసినట్లు గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో  తాజ్ పూర్ గ్రామ తాజా, మాజీ సర్పంచ్  బొమ్మరపు సురేష్, బిఆర్ఎస్ నాయకులు ఓరిగంటి రమేష్ గౌడ్, ఓరిగంటి వేణు గౌడ్ మరియు గ్రామ మాజీ వార్డ్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పలువురు నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు పలువురు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -