- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిదిలోని కిస్టాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్.ఆర్.ఐ వంగ రాజేశ్వర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారని అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కుంభాల మణెమ్మ చంద్రశేఖర్లు తెలిపారు. శుక్రవారం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులకు ఆయన తరపున పదివేల రూపాయలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి లచ్చయ్య,మాజీ ఏఎంసి డైరెక్టర్ ఎర్రవెల్లి ముత్తయ్య, రాజు,మూర్తి పరిశరములు, అనిల్,వార్డు సభ్యులు ఆంజనేయులు,నవీన్, బాబు,శ్రీకాంత్,కమలాకర్,ఐలయ్య,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



