- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
పెంచల మండలంలోని తాడి బిలోలి పాఠశాలకు ఏనుగు దయానంద రెడ్డి సుమారు 50 వేల రూపాయల క్రీడా పరికరాలను అందజేశారు. వీటిని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. విద్యాదాత, క్రీడ ప్రదాత ఏనుగు దయానంద రెడ్డి గారు క్రీడ సామర్థ్యం అందజేయడానికి చేయడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ పేర్కొన్నారు. ఈ క్రీడా పరికరాలను అందజేయడానికి కృషి చేసిన రాజ్ కుమార్ గంగా మోహన్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు యాట కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -