Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత...

విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత…

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన బోధన,రుచికరమైన మధ్యాహ్న బోజనం,పాఠ్యపుస్తకాలతోపాటు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో గురువారం మండలంలోని మల్లారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సిసి ఇందారపు రవికుమార్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు ఏకరూప దుస్తులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -