- Advertisement -
ఏర్పాట్లను పరిశీలించిన భట్టి, పొన్నం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శనివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షలు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందుకు పుదుచ్చేరి కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
- Advertisement -



