Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన అయిత హరిత-కరుణాకర్ రెడ్డి దంపతుల పుత్రిక కీర్తన-ప్రణయ్ కుమార్ రెడ్డి నూతన దంపతుల వివాహం ఆదివారం పుష్ప గ్రాoడ్ కన్వెన్షన్ లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్, కిషన్ నాయక్, రాహుల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -