Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..

వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..

- Advertisement -

నవతెలంగాణ ‌ – ఆర్మూర్
జిల్లా కేంద్రంలోని భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో మోత్కూర్ చంద్రశేఖర్ గౌడ్  కుమార్తె వివాహ వేడుకలలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి , ఈరవత్రి అనిల్ , గడుగు గంగాధర్   ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -