- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి తండ్రి అయిత సర్వారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, తిర్రి అశోక్, కాంగ్రెస్ నాయకుడు ఆర్ని ఉదయ్ శనివారం బాధిత కుటుంబాన్ని పరమర్శించి, ఓదార్చారు. అనంతరం మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు.
- Advertisement -



