Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా సంక్షేమమే నవతెలంగాణ ధ్యేయం

ప్రజా సంక్షేమమే నవతెలంగాణ ధ్యేయం

- Advertisement -

అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ
నవతెలంగాణకు దశాబ్ది వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజల పత్రిక నవతెలంగాణ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్ని వర్గాలను ఐక్య పరుస్తూ సమసమాజ నిర్మాణానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -