Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన పుట్ట మధుకర్ 

నూతన వధూవరులను ఆశీర్వదించిన పుట్ట మధుకర్ 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఆదివారం రోజున కాటారం మండల కేంద్రం లో గల BLM గార్డెన్ లో బొమ్మాపూర్ కు చెందిన వేమునూరి రవీందర్ రెడ్డి గారి పుత్రిక అశ్విని – దిలీప్ కుమార్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట కాటారం మండల బీఆర్ఎస్ మండల ఇన్చార్జి జోడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పంతకాని సడువలి,కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడువలి, రత్న సౌజన్య,ఉప్పు సంతోష్, గంట శ్రవణ్,కొండపర్తి రవి, మానేం రాజబాపు,మెడిగడ్డ దుర్గారావు, జామీర్ ఖాన్,పోడేటి లింగయ్య, కొండా తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -