- Advertisement -
హైదరాబాద్ : నగరంలోని హఫీజ్నగరంలో ఎస్ఎంఆర్ వినరు మాల్లో ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన అంశాలతో 4-స్క్రీన్ థియేటర్ను పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో స్వీయ యాజమాన్యంలోని, ప్రీమియం సినిమా గమ్యస్థానాలలో పెట్టుబడి పెట్టాలనే కంపెనీ యొక్క నిరంతర నిబద్ధతకు ఇది నిదర్శనమని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ ఎండీ అజరు బిజ్లి పేర్కొన్నారు. ఈ 4-స్క్రీన్ మల్టీప్లెక్స్ మొత్తం 849 సీట్ల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.
- Advertisement -