Monday, March 30, 2026
E-PAPER
Homeజిల్లాలుమాచాపూర్ లో కొండచిలువ కలకలం 

మాచాపూర్ లో కొండచిలువ కలకలం 

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు 
మండల పరిధిలోని మాచాపూర్ లో కొండచిలువ కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల క్రితం కోటిలింగేశ్వర ఆలయం సమీపాన స్థానికులకు కొడచిలువ కనిపించింది. ఆదివారం సాయంత్రం సుంచు రాజవ్వ వ్యవసాయ పొలం వద్ద మరోసారి కొండచిలువను రైతులు చూసి భయాందోళన గురయ్యారు. ఈ సర్పాలు అడవి నుండి పొలాలోకి వస్తున్నాయని గ్రామ రైతులు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -