Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుFCI కొత్త చైర్మన్ గా రబింద్ర కుమార్ అగర్వాల్

FCI కొత్త చైర్మన్ గా రబింద్ర కుమార్ అగర్వాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా 1997 బ్యాచ్ IAS అధికారి రవీంద్రకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనతో పాటు మరో 25 మంది సివిల్ సర్వెంట్ల బదిలీలు జరిగాయి. ఈ నియామకం ఆహార భద్రత రంగంలో కీలక మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -