Monday, April 6, 2026
E-PAPER
Homeబీజినెస్కొల్గేట్‌ టోటల్‌ ప్రచారకర్తగా రాహుల్‌ ద్రవిడ్‌

కొల్గేట్‌ టోటల్‌ ప్రచారకర్తగా రాహుల్‌ ద్రవిడ్‌

- Advertisement -

ముంబయి : ప్రముఖ ఓరల్‌ కేర్‌ సంస్థ కొల్గేట్‌ పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌ క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను తమ కొల్గేట్‌ టోటల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే కేవలం పోషకాహారం, నిద్ర మాత్రమే కాకుండా నోటి ఆరోగ్యం కూడా కీలకమని ద్రవిడ్‌తో కొత్త క్యాంపెయిన్‌ను చేపట్టింది. కొల్గేట్‌ టోటల్‌ 8 రకాల దంత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుందని ద్రవిడ్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -