Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆటలుతప్పుకున్న రాహుల్‌ ద్రవిడ్‌

తప్పుకున్న రాహుల్‌ ద్రవిడ్‌

- Advertisement -

ముంబయి : ఐపీఎల్‌ ప్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకున్నారు. రాయల్స్‌ విస్తృత ప్రణాళికల్లో భాగంగా ద్రవిడ్‌కు ఇతర బాధ్యతలు ఆఫర్‌ చేయగా.. ద్రవిడ్‌ తిరస్కరించినట్టు ప్రాంఛైజీ ఓ ప్రకటనలో తెలిపింది. 2011లో రాయల్స్‌కు ఆడిన ద్రవిడ్‌.. 2013 వరకు కెప్టెన్‌గా, 2015 వరకు మెంటార్‌గా సేవలందించాడు. 2024లో చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. గత సీజన్‌లో రాయల్స్‌ 14 మ్యాచుల్లో 10 ఓటములతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad