Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు 

ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట : నవ పేట మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బావి భారత ప్రధాని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాంచంద్రయ్య మార్కెట్ యార్డు చైర్మన్ హరలింగం వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ యువత మాజీ జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్ జగన్ మోహన్ రెడ్డి బంగ్లా రవి యువత అధ్యక్షుడు నీలకంఠ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు మీనాక్షి భూపాల్ రెడ్డి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవాజ్ రెడ్డి భూపాల్ రెడ్డి శ్రీహరి బంక వెంకటయ్య హమీద్ మహెక్ ఖాజా మైనోద్దీన్ కోట్ల రాజేష్ సత్యం ప్రభాకర్ బంక ఆంజనేయులు ఉమర్ ఆనంద్ సురేష్ నర్సింహులు రాజు గోపాల్ మాదవులు , మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -