Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మద్నూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి, దేశ ప్రజలకు మరింతగా సేవలందించాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్నూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మ దిన వేడుకల్లో మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, కొడిచెర గ్రామ తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు వట్నాల రమేష్, మాజీ ఎంపిటిసి, కుటుంబ సభ్యులు కుషాల్, యువ నాయకులు బండి దత్తు, మాజీ ఎంపీటీసీ గడ్డం లక్ష్మణ్, బాలు యాదవ్, అశోక్ చిన్న షక్కర్గా దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -