Friday, April 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు వర్షసూచన..

తెలంగాణకు వర్షసూచన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రాబోయే మూడు రోజులు, అంటే ఫిబ్రవరి 22 నుండి 24వ తేదీ వరకు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఫిబ్రవరి 22న సెంట్రల్, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెంట్రల్, తూర్పు, ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -