- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రేపు కూడా వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కురిసిన అతిభారీ వర్షాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను అతలాకుతలం చేశాయి.
- Advertisement -



