Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలకవర్గాలకు రాజరాజేశ్వర ప్రసాదం..

పాలకవర్గాలకు రాజరాజేశ్వర ప్రసాదం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల నూతన పంచాయతీ పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజరాజేశ్వర ప్రసాదం అందజేస్తున్నారు. ఆదివారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామ పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే పీఏ రమణ ప్రసాదాలు అందజేశారు. అయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -