Tuesday, April 29, 2025
Navatelangana
Homeఆటలుటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -

ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఢీకొంటున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చేశారు. ఫజల్ హక్ ఫరూఖీ స్థానంలో మహీశ్ తీక్షణ… తుషార్ దేశ్ పాండే స్థానంలో యుధ్ వీర్ జట్టులోకి వచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు