- Advertisement -
నవతెలంగాణ శాయంపేట : తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్ గంగాధర్ ను శాయంపేట ఐఎన్టియుసి మండల అధ్యక్షులు మారపల్లి రాజేందర్, స్టేట్ ఆశ వర్కర్ల ఐఎన్టియుసి ప్రెసిడెంట్ మైముదా హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ వర్కర్లకు సంబంధించిన పైళ్లను త్వరిత గతిన పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
- Advertisement -



