- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన కోడపాక రాజయ్య అనారోగ్య కారణంగా భూపాలపల్లి లోని వంద పడకల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్రజా నాయకుడు బీరెల్లి రజిని కుమార్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ క్రమంలో రాజయ్యకు అధైర్య పడొద్దు.. మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాజయ్యకు మెరుగైన వైద్యం ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు.
- Advertisement -



