- Advertisement -
నవతెలంగాణ – తొగుట
సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతల కు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను మండలంలోని ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకున్నారు. శనివారం ప్రతీ ఇంట్లో సోదరి, మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి అప్యాయతను చాటారు. యువతులు, మహిళల సందడితో ఇళ్ల లో పండుగ వాతావరణం నెలకొంది. సోదరీమణు లు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. పండుగ సందర్భంగా షాపింగ్ ఏరియాలు మహిళలతో కిటకిటలాడాయి.
- Advertisement -