Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఘనంగా రక్షాబంధన్ వేడుకలు..

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ లో తెలంగాణ అమరవీరుల పార్క్ లో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖి పండగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అందరూ సుఖశాంతులతో కలసి ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపధ్యంలో వాకర్ సభ్యులు.. అందరికీ రాఖి లు కట్టి, సీనియర్ సిటిజన్లకు పండగను పురస్కరించుకొని శాలువాలతో సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్లు, కొండ దశరతం, ఆదినారాయణ, పురుషో తం, ప్రవీణ్, సాయిలు, దయానంద్, రాజేందర్, నర్సయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img