Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు 

కామారెడ్డిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు 

- Advertisement -

– అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టిన అక్క చెల్లెలు 
నవతెలంగాణ –  కామారెడ్డి

సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను కామారెడ్డి డివిజన్లోని ప్రజలంతా శనివారం రోజున ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి అప్యాయతను చాటుకున్నారు. యువతులు, మహిళల సందడితో ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -