- Advertisement -
నవతెలంగాణ – పిట్లం
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అక్క తమ్ముల ప్రతీగా ఒకరికొకరు రక్షగా సోదరీమణులు ఆత్మీయత ఉట్టి పడేలా రాఖీలను కట్టారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ సంప్రదాయంలో రక్షాబంధన్ కు ప్రత్యేక విశిష్టత ఉందని కొనియాడారు. సుదూర ప్రాంతల నుండి అన్నదమ్ముల ఇంటికి చేరుకున్న నిన్ను రాఖీలు కట్టి మిఠాయిలను పిలిపించుకొని ఆనందంగా పండగ వేడుకలను నిర్వహించుకున్నారు.
- Advertisement -