- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్లపల్లి మండలంలోని తాడూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ కొండికొప్పుల పద్మ మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల గురించి అవగాహన కల్పించామన్నారు. అనంతరం చిన్నారులతో రాఖీలు కట్టించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం అనసూర్య, హెల్త్ సూపర్వైజర్, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
- Advertisement -