- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు శనివారం రక్షాబంధన్ వేడుకలను అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖి లు కట్టి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాఖి విక్రయ కేంద్రాలతో పాటు, స్వీట్ దుకాణాలు రద్దీగా మారాయి.
- Advertisement -