- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలో రక్షాబంధన్ వేడుకలను అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ ఆత్మీయ బంధానికి ప్రతీకగా ప్రేమానురాగాలతో దూరప్రాంతాల్లో ఉన్నప్పటికి పుట్టింటికి వెళ్లి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సోదర, సోదరిమణులు పండగతో కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయని హార్షం వ్యక్తం చేశారు.

- Advertisement -