Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ర్యాలీ 

పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ 
పట్టణంలోని పి ఎస్ ఎస్ ఎం నవనాతపురం పిరమిడ్ ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించినారు. అనంతరం క్షత్రియ ఫంక్షన్ హాలుయందు జరిగిన సమావేశంలో పి ఎం సి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, ట్రస్టు సభ్యులు భూపతి రాజు, హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల గంగారాం, నల్ల గంగారెడ్డి, శేఖర్ రెడ్డి ,గంగా మహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -