Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జ్ఞాన విహారయాత్రకు వెళ్లిన రామారావుపల్లి విద్యార్థులు

జ్ఞాన విహారయాత్రకు వెళ్లిన రామారావుపల్లి విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం జ్ఞాన విహారయాత్రకు వెళ్లినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీలోని  దేవాలయాలను సందర్శించారు.ఓసిపి క్యాంపులో ఉన్న దేవాలయాల గురించి వివరించడం జరిగిందని ప్రాధానోపాధ్యాయురాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి.కవిత,యం.కవిత,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -