- Advertisement -
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా సర్పంచ్ కొలను రవికళ్ళ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ స్వరూపంగా చందు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -



