Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రంజాన్ తోఫా పంపిణీ..

రంజాన్ తోఫా పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
రంజాన్ పండుగ పురస్కరించుకొని హస్మతుల్లా షా జ్ఞాపకార్థం స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ హేమలత జగన్మోహన్ రంజాన్ కిట్ల పంపిణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ ముల్తానిషా, ఆవుల వినోద్ , నరాల ఎట్టయ్య, టెంపుల్ చైర్మన్ చాగంటి సురేష్, ధర్మకర్త పల్లెపాటి రామాంజనేయులు, సోమ రవీందర్ రెడ్డి, డోప్ప హరికృష్ణ , కర్తల జగన్,మహమ్మద్ అక్బర్, యాట ప్రసాద్ , ఉబేద్, సద్దాం, భీష్మ యూత్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -