Thursday, March 19, 2026
E-PAPER
HomeNewsముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు

ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు

తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన పురస్కరించుకుని ఈదు ముబారక్ అందిస్తున్న కానుకల్లో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ బండి స్వామి ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలతోపాటు టోపీలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -