- Advertisement -
సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి అన్నారు. శనివారం గ్రామంలో మసీదులో సర్పంచ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు నిష్టగా ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



