Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనం రంజాన్‌

క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనం రంజాన్‌

- Advertisement -

ఏలూరి శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పవిత్ర రంజాన్‌ మాసం మానవాళి మధ్య ప్రేమ, శాంతిని గుర్తుచేసే పండుగ అని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవోస్‌) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. టీజీవోస్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని గెజిటెడ్‌ అధికారుల భవన్‌లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ బి.శ్యామ్‌, మాట్లాడుతూ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనం ఈ రంజాన్‌ మాసం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -