Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామన్నగూడెం శాలివాహన గ్రామ కమిటీ ఎన్నిక 

రామన్నగూడెం శాలివాహన గ్రామ కమిటీ ఎన్నిక 

- Advertisement -

– శాలివాహన సంఘ సభ్యులు
నవతెలంగాణ నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామ శాలివాహన గ్రామ కమిటీ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సంఘం సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామన్నగూడెం శాలువాన గ్రామ కమిటీ అధ్యక్షులు మల్యాల సోమయ్య, ఉపాధ్యక్షులు మల్యాల అశోక్, చంద్రయ్య, కార్యదర్శి మల్యాల ఐలయ్య, కోశాధికారి మల్యాల సదయ్య, గౌరవ సలహాదారుడు మల్యాల నరసయ్య (ఎల్ఐసి ),  ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -