Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ గా రమేష్..

భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ గా రమేష్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: జిల్లా వ్యాప్తంగా పలువురు సీఐలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వుల జారీ చేశారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్టలో పనిచేస్తున్న ఎం రమేష్ భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కందుకూరి సురేష్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లారు. నూతనంగా బదిలీపై వచ్చిన రమేష్ కు ఆదివారం పట్టణవాసులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -