Monday, July 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారం ఎఫ్డీఓగా రామ్మోహన్

జన్నారం ఎఫ్డీఓగా రామ్మోహన్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రామ్మోహన్ ను నియమిస్తూ అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారిణి సువర్ణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ దూలపల్లి (హైదరాబాద్ ఫారెస్ట్ అకాడమీ)లో రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. 20 నెలలుగా జన్నారం ఎఫ్డిఓ పోస్ట్ ఖాళీ ఉండటంతో ఎట్టకేలకు రామ్మోహన్ తో భర్తీ చేశారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -