Monday, February 23, 2026
E-PAPER
Homeజిల్లాలుతాడిచెర్ల వాసి రమ్యకు డాక్టరేట్

తాడిచెర్ల వాసి రమ్యకు డాక్టరేట్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కామ సత్యవతి-బాపు దంపతుల ప్రథమ పుత్రిక కామ రమ్య హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగంలో ” ఇన్వెస్టిగేషన్ ఆన్ ద ఎఫె ఎఫెక్ట్ ఆఫ్ ఆయానిక్ రెడీ అండ్ సైజ్ మెరియన్స్ పారామీట మీటర్ ఆన్ మాగ్నెటిక్, ఎలక్ట్రిక్ అండ్ థర్డపపక బిహేవియర్ ఆఫ్ ఆఫ్ లాంథనామ్ సావి)న్షియం మాంగనెట్స్ అనే అంశంపై పరిశోధన చేసి అసోసియట్ ఐఫెసర్ డా.వై.కళ్యాణలక్ష్మి ఆధ్వర్యంలో ఫోసిస్ సమర్పించారు. రమ్య ఎం.ఎస్సీ,ఫిజిక్స్ సి.ఎస్.ఐ.ఆర్ నెట్, టిప్-సెట్, గేట్ సాధించి, పీహెచేడిలో ఉత్తీర్ణత సాధించి డాక్టరేట్ పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -