Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రీమ్ స్టడీ సర్కిల్ లో రంగవల్లుల వేడుకలు 

డ్రీమ్ స్టడీ సర్కిల్ లో రంగవల్లుల వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు శనివారం పట్టణంలో నిర్వహించినారు. పట్టణంలోని డ్రీమ్ స్టడీ సర్కిల్ యందు నిర్వహించిన ముగ్గుల పోటీలలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అబ్బురపరిచారు. విద్యార్థినుల రంగురంగుల ముగ్గులు వేసి ప్రతిభ చాటినట్టు   స్టడీ సర్కిల్ డైరెక్టర్ అజ్మత్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -