Saturday, July 5, 2025
E-PAPER
Homeబీజినెస్రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వి బ్లాక్‌ ఎడిషన్‌ విడుదల

రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వి బ్లాక్‌ ఎడిషన్‌ విడుదల

- Advertisement -

న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌వి బ్లాక్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ 4.4-లీటర్‌ ట్విన్‌-టర్బో ఎంహెచ్‌ఇవి వి8 ఇంజన్‌ 626 బిహెచ్‌పి, 750 ఎన్‌ఎం టార్క్‌ను కలిగి ఉంది. కేవలం 3.6 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల టాప్‌ వేగాన్ని అందుకోనుందని ఆ కంపెనీ తెలిపింది. దీని ధర రూ.4 కోట్లుగా ఉండొచ్చని ఆటో పరిశ్రమ నిపుణుల అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -