Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీజేపీ మండల అధ్యక్షుడిగా పాగే రంజిత్ కుమార్

బీజేపీ మండల అధ్యక్షుడిగా పాగే రంజిత్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఆగష్టు 20బుధవారం రోజున కాటారం మండల కేంద్రం లో ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాని కి ముఖ్య అతిథిలు గా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి లు హాజరైనారు. ఈ సందర్భంగా కాటారం మండల బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల అధ్యక్షులు గా పాగె రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు గా, తోడే వీర రెడ్డి, గంట అంకయ్య, చీర్ల బాపురెడ్డి, చీర్ల అశోక్ రెడ్డి, పర్తి రెడ్డి హన్మయ్య, ఇంజమూరి సదానందం, మండల ప్రధాన కార్యదర్శులు గా ఆత్మకూరి స్వామి యాదవ్, గోగుల రాజేష్, మంత్రి సునీల్, బొంతల రవీందర్ ముదిరాజ్,  కార్యదర్శులు గా పెంట మధు, బండి రమేష్, బొడ్డు శివ, గండు మల్లారెడ్డి, ముద్రకోళ్ల సుధాకర్,గాలి సారయ్యలను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి ప్రకటించారు. కోశాధికారి గా తోడే శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా గండు తిరుపతి, Sc మోర్చా వేముల లింగయ్య,లను చందుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి నియమించారు. ఈ కార్యక్రమం లో మహాముత్తారం, మహాదేవపూర్, మలహార్ మండలాల అధ్యక్షులు, పూర్ణ చందర్, మనోజ్, శ్రీకాంత్, దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad