- Advertisement -
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్
నవతెలంగాణ-భిక్కనూర్
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఎక్తా దివాస్, 2k రన్ నిర్వహించారు. సి.ఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ దేశ ప్రజలను ఐక్యత భావన వినిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేలవ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -

 
                                    