Magazines

ఘనంగా బతుకమ్మ వేడుకలు......

1 గంట క్రితం

​నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా హనుమకొండ జిల్లా చారిత్రక వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో శనివారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం



​నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా

హనుమకొండ జిల్లా చారిత్రక వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో శనివారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఆలయ ప్రాంగణంలో ఉంచి మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా ఆడిపాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్